Site icon PRASHNA AYUDHAM

కోలన్ సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మత్తులు

IMG 20241016 WA0180

|| కొలన్ సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమత్తులు || 

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16 : కుత్బుల్లాపూర్ ప్రతినిధి 

 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మలోని శంకర్ నగర్ లో 10 వార్డ్ లో గత 10సం || వర్షాకాలంలో డ్రైనేజీ వాటర్ పొంగి అపార్ట్మెంట్స్ లోనికి చేరుతున్నాయి దీనివలన అపార్ట్మెంట్స్ వాసులు తీవ్ర అనారోగ్యాలు గురవుతున్నారు కావున కాలనీ వాసులు ఎంతో మంది అధికారులకు సంప్రదించిన వారు ఎటు వంటి స్పందన ఇవ్వకపోవడంతో గత వారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి దుండిగల్ మున్సిపాలిటీ కమీషనర్ తో చర్చించి ఏ. ఈ బి. సురేందర్ నాయక్ ,డి . ఈ మరియు వర్కింగ్ ఇన్స్పెక్టర్ నవీన్ గౌడ్ తో మాట్లాడి పెద్ద డ్రైనేజీ లైన్ వేయించి వారి సమస్యను పరిష్కరించారు కాలనీ వాసులు హన్మంతన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Exit mobile version