చెరువు అలుగుకు గండి కొట్టిన గుర్తు తెలియని గనులు…
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూర్ బక్కమ్మ చెర్వుకు ఇటీవల భారీ వర్షాలకు అలుగు పారుతుంది.బక్కమ్మ చెర్వు శిఖం సుమారు100 ఎకరాలకు పైగా ఉండగా కొందరు రైతులు దూరశతో శిఖంను కబ్జా చేసి సాగు చేస్తున్నారు. చెర్వు ఫుల్ ట్యాంక్ లెవల్ బౌండ్రిస్ లేకపోవడం అధికారులు పర్యవేక్షణ కోరావడటం ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వెంటనే జిల్లా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోని సమస్యను పరిష్కారం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ లాంటి ఘాతకానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ద్రుష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.