Site icon PRASHNA AYUDHAM

కేకు స్వీట్లు పండ్ల పంపిణీ అన్నదానంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

IMG 20250711 200230

*కేకు స్వీట్లు పండ్ల పంపిణీ అన్నదానంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు*

*బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు బిజెపి నాయకులు పొనగంటి రవి ఉడుగుల మహేందర్*

*జమ్మికుంట జులై 11 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆద్వర్యంలో మున్సిపాలిటీలోని గాంధీ చౌరస్తా వద్ద కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి, స్వీట్ పంపిణీ చేశారు పొనగంటి రవి ఆద్వర్యంలో పండ్లు పంపిణీ, ఉడుగుల మహేందర్ ఆద్వర్యంలో అన్నదానం నిర్వహించారు అనంతరం బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాట్లాడుతూ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు గెలిచిన ఆరు సంవత్సరాలలో వరంగల్ నుంచి వయా హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ నేషనల్ హైవే రోడ్, ఉప్పల్ రైల్వే బ్రిడ్జి, కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దారు, ప్రభుత్వ బడుల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారని, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సానుకూలంగా స్పందించారని, పేద, బడుగు వర్గాల ఆశాజ్యోతి బండి సంజయ్ కుమార్ అని జమ్మికుంట ప్రజల ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరారు, ఈకార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మాజీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, కంకణాల రమారెడ్డి, రాజేష్ ఠాకూర్, పల్లపు రవి, కైలాసకోటి గణేష్, మోతె స్వామి, ఇటుకల స్వరూప, తూడి రవిచంద్ర రెడ్డి, బచ్చు శివన్న, మోడం రాజు, రాకేష్ ఠాకూర్, గిరవేన విజేందర్, కొండ్ల నగేష్, బూరుగుపల్లి రాము, రాచపల్లి ప్రశాంత్, గర్రెపల్లి నిరూపారాణి, కేశ స్వరూప, శనిగరపు రవి, శ్రీవర్తి అఖిల్, గుట్టు రాకేష్, పొన గంటి రవికుమార్ ఉడుగుల మహేందర్ ఎనమనగండ్ల రామస్వామి కన్నెబోయిన భద్రయ్య యాంసాని సమ్మయ్య, బొజ్జ శరత్ కుమార్, సిరియాల విజయ్, మల్లాడి సమ్మిరెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version