విశ్వవ్యాప్తి క్యాలెండర్ ఆవిష్కరణ

విశ్వవ్యాప్తి క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ కేంద్రం లో కిషన్ క్లాత్ ఎంపోరియంలో ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త చేతుల మీదుగా విశ్వవ్యాప్తి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విశ్వవ్యాప్తి దినపత్రిక చేసే కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే ఈ దినపత్రికకు యాజమాన్యానికి, పాత్రికేయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, నర్సింగ్, డి. ఎల్. ఎన్. చారి, ప్రజా దర్బార్ ఎడిటర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment