వాలీబాల్ టోర్నమెంట్ కప్ వాల్ పోస్టర్ ఆవిష్కరన

వాలీబాల్ టోర్నమెంట్ కప్ వాల్ పోస్టర్ ఆవిష్కరన

ప్రశ్న ఆయుధం జనవరి 17: కూకట్‌పల్లి ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా కేపీహెచ్బీ కల్చర్,వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ సీఎం వాలీబాల్ టోర్నమెంట్ కప్ వాల్ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బి సంజీవరావు, మేకల మైకల్, కొండల్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, రేష్మ, నజీర్ బాయ్,కుమ్ము బాబూ, రాజు ముదిరాజ్, శ్రీధర్ చారి, గిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now