కుంభమేళ బంపర్ ఆఫర్ ఇచ్చిన యుపి సియం యోగి ఆదిత్యనాధ్

*కుంభమేళ బంపర్ ఆఫర్ ఇచ్చిన యుపి సియం యోగి ఆదిత్యనాధ్*

*ప్రయాగరాజ్ కుంభమేళాలో పోలీస్ లు అద్భుతంగా సేవ చేశారు అని 75 వేల మoదికి పోలీసులకు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున బోనస్..*

*అలాగే 7 రోజులు సెలవులు…*

*అలాగే ప్రతి ఒక్కరికీ కుంభమేళా సేవ సర్టిఫికేట్ అందచేశారు..*

Join WhatsApp

Join Now