మాజీ సీఎం కెసిఆర్ ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

మాజీ సీఎం కెసిఆర్ ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

మేడ్చల్ ఫిబ్రవరి 2 

ఎర్రవెల్లి లోని తన (కెసిఆర్ ) నివాసం లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( కేసిఆర్) ను కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 15 వ తేదీన జరుగు తన కూతురు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి .

Join WhatsApp

Join Now

Leave a Comment