మున్సిపాల్ అధికారిపై జరిగిన ఏసీబీ దాడుల పట్ల తీవ్రంగా పరిగణించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

మున్సిపాల్ అధికారిపై జరిగిన ఏసీబీ దాడుల పట్ల తీవ్రంగా పరిగణించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…

IMG 20240810 WA00951

ఇందూర్ మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేరఫ్ అడ్డాగా మారిందని మండిపాటు…తాను గెలిచినప్పటి నుండి ఇదే విషయం పై పలుమార్లు హెచ్చరించడం జరుగుతుందని స్పష్టం..ఓ అధికారి ఇంట్లో జరిగిన ACB దాడుల్లో 6 కోట్లకు పైగా నగదు, పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు,విలువైన ఆస్తుల దస్తవేజులు దొరకడం అవినీతికి నిదర్శనమని ఆగ్రహం.. మున్సిపల్ వివిధ శాఖల్లో అవినీతి తిమింగలాలతో సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షల మిగిలిపోతాయాని ఆవేదన… ప్రజలకు న్యాయబద్ధమైన పనులు చేయాలని స్పష్టం..జిల్లా కలెక్టర్ న్యాయ సమీక్ష నిర్వహించాలని వెల్లడి..మున్సిపల్ అధికారులు సిబ్బంది తీరు మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్.

Join WhatsApp

Join Now