బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే..

బతుకమ్మ తల్లి.. అందరి కుటుంబాలల్లో ఆనందాలు నింపాలి..

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

IMG 20241010 WA0106

IMG 20241010 WA01031

బతుకమ్మ తల్లి.. అందరి కుటుంబాలల్లో ఆనందాలు.కాంతులు నింపాలనీ అర్బన్ ఎమ్మెల్యే  సూరనారాయణ అమ్మవా రిని వేడుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా గురు వారం ఇందూరు నగరంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే పాల్గొన్నారు.ప్రకృతిని పార్వ తిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పం డుగ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఇందూర్ ప్రజలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఎంతో ఉత్సా హంగా అర్బన్ ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు.

Join WhatsApp

Join Now