ఉత్తరాఖండ్ 36కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్
Headlines :
  1. ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరింది
  2. బస్సు లోయలో పడడంతో 36 మంది మృతి
  3. ఘటనాస్థలంలోనే కొందరు మృతిచెందారు

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరుకుంది. ఇవాల ఉదయం అల్మోరా జిల్లామార్చుల వద్ద బస్సు లోయలో పడింది. ఘటనాస్థలంలోనే కొందరు మృతిచెందినట్లు అధికారులుతెలిపుతున్నారు. మరికొందరిని ఆస్పత్రికి తరిలించామన్నారు. ముగ్గురిని హెలీప్యాడ్ ద్వారాఏయిమ్స్ కు తరలించినట్లు తెలిపారు. బస్సు గర్వాల్మోటార్స్ యాజమాన్యానికి చెందినదిగా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now