ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసుల నాయుడు ఘన విజయం, తిరుమల సాయి హై స్కూల్ లో సంబరాలు

*ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసుల నాయుడు ఘన విజయం, తిరుమల సాయి హై స్కూల్ లో సంబరాలు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 21(ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు….

తిరుమలసాయి హైస్కూల్ జవహర్ నవోదయ విజేతలను అభిందిస్తున్న, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు గాదె. శ్రీనివాసులు నాయుడు

ముచ్చట గా మూడవ సారి ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు గా ఎన్నికైన సందర్భములో పెదమేరంగి జంక్షన్ తిరుమల సాయి హైస్కూల్ ఆవరణంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు ; గాదె. శ్రీనివాసులు నాయుడు కి సన్మాన సభ నిర్వహించి 2024- 25 సం : ఎనిమిది మంది జవహర్ నవోదయ విజేతలకు స్వీట్స్ పంచి అభినందనలు తెలిపి ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రౌతు. సరళ కుమారి, అకడమిక్ సలహాదారులు రౌతు. వెంకట రమణ ప్రధానఉపాధ్యాయులు. సతివాడ. శంకర రావు మరియు ఉపాధ్యాయులు మరియు PRTU అధ్యక్షులు మార్రాపు రామ రావు నాయుడు మరియు కార్య దర్శి బొచ్చ రవి కుమార్ పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now