ఫ్రాంకీ ఫిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించిన  వడ్డేపల్లి రాజేశ్వరరావు

ఫ్రాంకీ ఫిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించిన

వడ్డేపల్లి రాజేశ్వరరావు

ప్రశ్న ఆయుధం జనవరి 09: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్ పల్లీ వివేకానంద నగర్ కాలనీలో ఫ్రాంకీ ఫిల్ ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, స్వయం ఉపాది ఆలోచనతో కూకట్ పల్లీ యువకిషోరం నిఖిల్ రావు స్థాపించిన ఫ్రాంకీ ఫిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను వారి ఆహ్వానం మేరకు వడ్డేపల్లి రాజేశ్వరరావు విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించారు, కస్టమర్లకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా స్వయం ఉపాధి లక్ష్యంగా స్థాపించిన నీ వ్యాపారం లాభంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నిఖిల్ రావును రాజేశ్వరరావు అభినందించి ఆశీర్వదించారు, తన ఆహ్వానాన్ని మన్నించి ఫ్రాంకీ ఫిల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు ని నిఖిల్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అనంత నాగరాజు, దుర్గ ప్రసాద్ రావు, దినేష్, ప్రశాంత రావు, శంకర్ రెడ్డి, సంతోష్, శేఖర్ , విశాల్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment