ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న సంస్కరణ కార్యక్రమం నిర్వహించిన వడ్డెర సంఘం
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 29: కూకట్‌పల్లి ప్రతినిధి
ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న సంస్కరణ కార్యక్రమం ఆదివారం ఫతేనగర్ లో వడ్డెర సంఘం, మరియు మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వనభోజన కార్యక్రమం నిర్వహించారు సంఘం సభ్యులను రమేష్ అభినందించారు ఓబన్న జయంతి వేడుకలను జనవరిలో నిర్వహించినున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. అధ్యక్షులు
సాగర్ కృష్ణ,జనరల్ సెక్రటరీ దశరథ, బత్తుల లచ్చన్న, లక్ష్మయ్య, కుక్కల రమేష్, అయ్యాజ్, క్యాషియర్ రాజు ,శ్రీనివాస్ రాజు గిరి, మద్దూరి రాము
తదితరులు పాల్గొన్నారు.