Headlines
-
నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డా.తెల్లం
-
వాజేడు ఎమ్మెల్యే డా.తెల్లం, నక్సలైట్ హత్యల బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
-
నక్సలైట్లు హత్యలకు బాధిత కుటుంబాలను ఎమ్.ఎల్.ఎ. డా.తెల్లం పరామర్శ
-
వాజేడు మండలంలో నక్సలైట్లు హతమార్చిన కుటుంబాల వద్ద ఎమ్మెల్యే డా.తెల్లం
-
వాజేడు ఎమ్మెల్యే డా.తెల్లం, నక్సలైట్ బాధిత కుటుంబాలకు సహాయం ప్రకటించిన రోజు
*నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డా౹౹ తెల్లం…!!*
– *కుటుంబాలకు అండగా-ఆసరాగా ఉంటానని భరోసా*
ఇటీవల వాజేడు పరిధిలో….నక్సలైట్లు హతమార్చడంతో ప్రాణాలువిడిచిన ఇరువురు కుటుంబ సభ్యులను నేడు ఆత్మీయంగా పరామర్శిస్తూ
– *కుటుంబానికి ఆత్మీయ భరోసాగా ఉంటామని*
– *పిల్లల చదువులకు తోడ్పాటు అందిస్తామని*
– *ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందేలా చూస్తామని*
– *కొంత ఆర్థికసాయం అందించి*
ఆ కుటుంబాలపట్ల మనవతాదృక్పధంతో ఔదార్యం చాటుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు…ప్రజావైద్యులు, సేవకులు
డా౹౹ తెల్లం వెంకటరావు
ఈ కార్యక్రమంలో..స్థానిక పెద్దలు, మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,కుటుంబసభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు…!!