Site icon PRASHNA AYUDHAM

నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డా౹౹ తెల్లం…!!

నక్సలైట్లు
Headlines
  1. నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డా.తెల్లం
  2. వాజేడు ఎమ్మెల్యే డా.తెల్లం, నక్సలైట్ హత్యల బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
  3. నక్సలైట్లు హత్యలకు బాధిత కుటుంబాలను ఎమ్.ఎల్.ఎ. డా.తెల్లం పరామర్శ
  4. వాజేడు మండలంలో నక్సలైట్లు హతమార్చిన కుటుంబాల వద్ద ఎమ్మెల్యే డా.తెల్లం
  5. వాజేడు ఎమ్మెల్యే డా.తెల్లం, నక్సలైట్ బాధిత కుటుంబాలకు సహాయం ప్రకటించిన రోజు
*నక్సలైట్లు హతమార్చిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డా౹౹ తెల్లం…!!*

– *కుటుంబాలకు అండగా-ఆసరాగా ఉంటానని భరోసా*

ఇటీవల వాజేడు పరిధిలో….నక్సలైట్లు హతమార్చడంతో ప్రాణాలువిడిచిన ఇరువురు కుటుంబ సభ్యులను నేడు ఆత్మీయంగా పరామర్శిస్తూ

– *కుటుంబానికి ఆత్మీయ భరోసాగా ఉంటామని*

– *పిల్లల చదువులకు తోడ్పాటు అందిస్తామని*

– *ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందేలా చూస్తామని*

– *కొంత ఆర్థికసాయం అందించి*

ఆ కుటుంబాలపట్ల మనవతాదృక్పధంతో ఔదార్యం చాటుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు…ప్రజావైద్యులు, సేవకులు

డా౹౹ తెల్లం వెంకటరావు

ఈ కార్యక్రమంలో..స్థానిక పెద్దలు, మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,కుటుంబసభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు…!!

Exit mobile version