దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి అక్టోబర్ 27
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఉమ్మడి జిల్లావైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాపిని భాగ్యమ్మ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పాపిన్ని మోహన్ రావు తల్లి(భాగ్యమ్మ ) దశదిన కర్మ కార్యక్రమానికి వైరా శాసనసభ్యులు జూలూరుపాడు మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రోకటి సురేష్ , పాపిన్ని జనార్ధన్ , రామిశెట్టి రాంబాబు , తాళ్లూరి వీరయ్య, తాళ్లూరి అచ్చయ్య ,బాదావత్ సామ్య , తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు