Site icon PRASHNA AYUDHAM

ఉప ముఖ్యమంత్రి బర్త్డే కేక్ కట్ చేసిన వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్

IMG 20250615 WA0414

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 15 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి అత్యంత సన్నిహితులు వైరా శాసనసభ్యులు,పేద వర్గాల పెన్నిధి బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి నిరాడంబరుడు నిష్కల్మషవాది భోళాశంకరుడు , అంబేద్కర్ ఆశయాల వారసుడు మాలోత్ రాందాస్ నాయక్ స్వగృహంలో,వారి చేతుల మీదుగా భట్టి బర్త్డే కేకును కట్ చేయించడం ఎంతో.
అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో పాటు, వారి సేవా జీవితంలో నిజమైన జీవిత భాగస్వామిగా అత్యున్నతమైన తోడుపాటునందిస్తున్నరు. అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఒక ఉన్నతమైన అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించాలనీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అని అభినందించారు.
ఈ బర్త్ డే సంబరాలలో, వైరా శాసనసభ్యులు గౌరవనీయులు మాలోత్ రాందాస్ నాయక్, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్జునరావు,
భారతరత్నఅంబేద్కర్ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు చిప్పా రాంప్రసాద్, గౌరవ అధ్యక్షులు గుగులోత్ కృష్ణ, ఉపాధ్యక్షులు బోడ గణేష్, జిల్లా కార్యదర్శి లాల్ సింగ్ నాయక్, ఎమ్మెల్యే రాందాస్ గారి కుమారుడు విగ్నేష్ ప్రచార కార్యదర్శి నరసింహ, రవీందర్ ,రాజేష్,
శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version