*పోల గోవిందరావుకు వైస్సార్సీపీ పగ్గాలు:
కురుపాం ఎంప్లాయిస్ & పెన్షనర్లు విభాగం అధ్యక్షునిగా నియామకం*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు
వైస్సార్సీపీ కురుపాంఅసెంబ్లీ నియోజకవర్గం ఎంప్లాయిస్ &పెన్షనర్లు విభాగం అధ్యక్షులు పోల గోవిందరావు గా పార్టీ అధ్యక్షులు శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన నందుకు వారికి మరియు శత్రుశర్ల పరీక్షత్ రాజు కి మరియు పాముల పుష్ప శ్రీవాణి అమ్మ కృతజ్ఞతలు అభినందనలు తెలి జేయడం జరిగింది