భారత జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి: చంద్రబాబు

భారత జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి: చంద్రబాబు

Dec 25, 2024,

‘భారత జాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘ఎక్స్‌’లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.

దూరదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచదేశాలతో పోటీ పడుతోంది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్‌పేయీ స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేను. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now