వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ సక్సెస్

*వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ సక్సెస్*

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్ రైలును విజయవంతంగా పరీక్షించారు. మధ్యప్రదేశ్లోని కజరహో- ఉత్తరప్రదేశ్లోని మహోబా రైల్వేస్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్న్ నిర్వహించారు. ఈసందర్భంగా కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది. ఈ సందర్భంగా అధికారులు సాంకేతిక అంశాలను

పరిశీలించారు.

Join WhatsApp

Join Now