వరలక్ష్మీ వ్రతం కలశాలలతో ఘనంగా ఊరేగింపు

వరలక్ష్మీ వ్రతం కలశాలలతో ఘనంగా ఊరేగింపు

మూడవ శ్రావణ శుక్రవారం-

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 8.

 

కామారెడ్డి జిల్లాలో మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుగింటి ఆడపరుచులు అందరూ కలశాలలతో అధిక సంఖ్యలో ఊరేగింపు చేయడం జరిగింది. ముదాం గల్లి నుండి ప్రారంభించి స్టేషన్ రోడ్డు నుండి వీక్లీ మార్కెట్లో అమ్మవారి ఆలయం వరకు అధిక సంఖ్యలో ఊరేగింపు జరిగింది.

Join WhatsApp

Join Now