హాసన్పర్తి మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హాసన్పర్తి మండల, పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే గారు తెలియజేయటం జరిగింది…..ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, హాసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళనాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….
హెల్త్ క్యాంప్ ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే..
by admin admin
Published On: September 24, 2024 1:32 pm
