సమ్మయ్య ని పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే..

IMG 20240810 WA0096

పర్వతగిరి మండల పరిధిలోని జమాలపురం ఎస్సీ సెల్ మండల నాయకులు జిల్లా కనుకయ్య గారికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో నేడు వారి నివాసానికి వెళ్లి అతన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించి అనంతరం అదే గ్రామానికి చెందిన జిల్లా పెద్దులు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తదనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిన జిల్లా సమ్మయ్య ని పరామర్శించిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు..ఎమ్మెల్యే వెంట స్థానిక మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు మండల మైనారిటీ అధ్యక్షుడు యాకుబ్ పాషా, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్, లచ్చు నాయక్ మహమ్మద్ అలీ జమాలపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు జున్ను కనుకయ్య యాదవ్, మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు……

Join WhatsApp

Join Now