పోలీసులకు చిక్కిన వర్రా రవీందర్ రెడ్డి
ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులో రవీందర్ రెడ్డిని పట్టుకున్న పోలీసులు. రెండు రోజుల కిందట కడప పోలీసుల నుంచి తప్పించుకున్న రవీందర్ రెడ్డి జగన్ రెడ్డి కి, కడప MP అవినాష్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడువర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ విషయం లో నిర్లక్ష్యం గా వ్యవహరించినందుకే కడప SP హార్సవర్ధన్, CI తేజోమూర్తి మీద వేటు వేసిన చంద్రబాబు సర్కార్..