వాసన్ సంస్థ సహకారంతో, రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో సాగు – క్షేత్ర దినోత్సవం

క్షేత్ర దినోత్సవం
Headlines
  1. వాసన్ సంస్థ సహకారంతో చెల్లపుర్ గ్రామంలో సాగు – క్షేత్ర దినోత్సవం
  2. రైతులు దేశీ వరి సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నారు
  3. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో రైతులకి శాస్త్ర వేత్తల సూచనలు
  4. వాసన్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు వివిధ రకాల విత్తనాల వివరాలు
  5. చెల్లపుర్ గ్రామంలో సాగు – క్షేత్ర దినోత్సవం: శాస్త్ర వేత్తలతో సమావేశం
వాసన్ సంస్థ సహకారంతో, రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ పద్దతి లో దేశీ వరి సాగు – క్షేత్ర దినోత్సవం చెల్లపుర్ గ్రామం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరిలో దేశీ రకాల విత్తనాలను మరియు పండిస్తున్న పంటలను రైతులు చూడడం మరియు వచ్చిన శాస్త్ర వేత్తలతో రైతులు ముఖాముఖి మాట్లాడి ఇక్కడ ఉన్నా రకాలతో ఉండే ఉపయోగల గురించి తెలుసుకున్నారు వచ్చిన వారిలో రంజిత పుష్కర్- ప్రిన్సిపాల్ సైంటిస్ట్, డా, మహేంద్ర కుమార్ , చిట్టిబాబు , జయదాస్, భాగ్య లక్ష్మి అసోసియేట్ డైరెక్టర్ వాసన్ , వాసన్ సిబ్బంది అనిల్, నరసింహారెడ్డి, ఏ పి ఎం సాయన్న దౌల్తాబాద్, దోమ, బొమ్మరస్ పేట్, సిబ్బంది బుగ్గప్ప, గోపాల్ ,నర్సింలు అంజయ్య సత్యం మరియు,రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment