జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా వాసిరెడ్డి రామనాథం* దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. ఎండి వలీపాషా

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి మే 22
దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం మందలపల్లి చౌదరి హెల్పర్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఉదయం 11 గంటలకు నియోజకవర్గ ఇన్చార్జ్ కట్రం స్వామి దొర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ కన్వీనర్ వాసిరెడ్డి రామనాథం మరియు నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ చెరుకూరి చలపతిరావు పాల్గొన్నారు.ఈ సమావేశం ముఖ్యంశాలు సభ్యత్వాల నమోదు కార్యక్రమం విజయవంతం మరియు గ్రామ కమిటీలు నియమాకo మరియు మండల కమిటీ నియమించటం అనే అంశం మీద చర్చ జరిగిన ,అనంతరం దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా ఎండి వలి పాషా ప్రధాన కార్యదర్శిగా పల్లెల గాంధీ .ఉపాధ్యక్షుడిగా రాయల సూరిబాబు. కార్యనిర్వహక కార్యదర్శిగా కొండపల్లి కృష్ణమూర్తి డాక్టర్ రాము. బంధం శ్రీనివాసరావు. కార్యదర్శులుగా వేంపాటి చెన్నారావు. వట్టి రమేష్. కూకలకుంట కోనయ్య కోశాధికారిగా, ఊకే కుమారి.లను ఎన్నుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వాసిరెడ్డి రామనాథం నియోజకవర్గ ఇన్చార్జ్ కట్రం స్వామి దొర చెరుకూరి చలపతి గడ్డిపాటి సత్యం పారుపల్లి వీరభద్రం మట్టా స్టాలిన్. ములకలపాటి ప్రసాదు. మాదాల శేషగిరి రావు.రాయల పుల్లారావు, చరమళ్ళ శ్రీను బాల శ్రీనివాసరావు. దొండపాటి చెన్నారావు. కందిమల్ల శ్రీనివాసరావు వడ్డాణ వెంకటేశ్వరరావు చిర్ర ధర్మారావు చక్రపు ప్రసాదు నినాదపు మధుసూదన్ రావు నరాల శెట్టి చెన్నారావు. కిషోర్. తదితర మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now