ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాసుదేవ్

పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాసుదేవ్

గజ్వేల్, 23 జనవరి 2025 : 
సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన దేవసాని వాసుదేవ్. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో గురువారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  దేవసాని వాసుదేవ్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు రాజారాం, పద్మశాలి మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, తల కొక్కుల దుర్గా ప్రసాద్, స్వర్గం రాజేశం, బోల్లిబత్తుల దేవదాస్, తుమ్మ శ్రీనివాస్, గాడిపల్లి విజయ్ కుమార్, సూరం లింగం, వలందాసు సత్యనారాయణ, గాడిపల్లి బలరాం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు తల కొక్కుల ప్రేమ్ కుమార్, గుండు మల్లేశం, పద్మశాలి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now