నాగారంలో “వి డి ఆర్ ఫిల్లింగ్ స్టేషన్” ప్రారంభం

*నాగారంలో “వి డి ఆర్ ఫిల్లింగ్ స్టేషన్” ప్రారంభం*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 9

నాగారం మున్సిపాలిటీలోని 3వ వార్డు పరిధిలో “వి డి ఆర్ ఫిల్లింగ్ స్టేషన్” (పెట్రోల్ పంప్)ను ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి ప్రారంభించారు. దయాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ ప్రారంభోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, రాంపల్లి మాజీ సర్పంచ్ అడిగా రాములు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బుద్ధవరం లక్ష్మీ వేణుగోపాల్ తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment