బైక్ యాక్సిడెంట్ లో వీఆర్వో మృతి
వనజ గ్రామంలో విషాద ఛాయలు
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వర రావు
వలస మండలం వనజ గ్రామానికి చెందిన వీర గొట్టం మండలం తూడి పంచాయితీ వీఆర్వోగా పనిచేస్తున్న నిమ్మక విజయనంద్ రోడ్డు ప్రమాదంలో మృతి ఇతను మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ తమ్ముడు