ఉగ్రవాదుల పైశాచికం.. ప్రాణాలు తీస్తూ వీడియోలు

*ఉగ్రవాదుల పైశాచికం.. ప్రాణాలు తీస్తూ వీడియోలు*

పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు అత్యంత దారుణంగా వ్యవహరించారు.

ముందుగా టూరిస్టులను మతాల వారీగా వేరు చేసిన టెర్రరిస్టులు.. వాళ్లపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్న హెల్మెట్ మౌంటెడ్ కెమెరాల ద్వారా చిత్రీకరించి పైశాచికానందాన్ని పొందారు. కాగా, ఆ వీడియోలను పాక్ లోని తమ హ్యాండ్లర్లకు చేరవేసినట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.

Join WhatsApp

Join Now