రైస్ మిల్ లో విజిలెన్స్ అధికారుల దాడి.. బియ్యం స్వాధీనం

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 8 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలోని ఆంజనేయ రైస్ మిల్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్ ప్రాంగణంలో ఒక ఆటో, బొలెరో వాహనంలో ఉన్న 82 క్వింటాళ్ల రేషన్ బియ్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now