వీహెచ్‌ ఇంటి దగ్గర కలకలం.. కారుపై రాళ్లు రువ్విన దుండగులు 

కారుపై
Headlines
  1. డీడీ కాలనీలో వీహెచ్ ఇంటి వద్ద రాళ్ల దాడి
  2. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటి దగ్గర కలకలం
  3. వీహెచ్ ఇంటి కారుపై రాళ్ల దాడి: దుండగులపై పోలీసుల విచారణ
  4. డీడీ కాలనీలో కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఇంటి వద్ద రాళ్ల దాడి
  5. తెలంగాణలో వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి: పోలీసులు విచారణ

తెలంగాణ : కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటి దగ్గర రాళ్ల దాడి కలకలం రేపింది. హైదరాబాద్‌లోని డీడీ కాలనీలోని ఆయన ఇంటి ముందు పార్క్‌ చేసిన కారుపై రాళ్ల దాడి జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దాడి సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment