Site icon PRASHNA AYUDHAM

తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ

తీవ్ర
Headlines (Telugu)
  1. విజయమ్మను బాధించిన దుష్ప్రచారం
  2. తన మానసిక వేదన గురించి విజయమ్మ వివరణ
  3. కారు ప్రమాదాన్ని వినియోగించిన దుష్ప్రచారం
  4. AP ప్రజలకు విజయమ్మ సందేశం
  5. ప్రజలు వీటిని గమనిస్తున్నారని విజయమ్మ

తనకు ప్రమాదం జరిగిందనే ప్రచారంపై విజయమ్మ స్పందించారు.ఈ ప్రచారంతో నాకు తీవ్ర వేదన కలుగుతోంది. నేను ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన కారు ప్రమాదాన్ని ఇప్పుడు నా కుమారుడికి ఆపాదించి దుష్ప్రచారం చెయ్యడం జుగుప్సాకరం. నేను నా మనవడి దగ్గరకు వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు. 

ఇవన్నీ AP ప్రజలు గమనిస్తున్నారు.

సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారు’ అని ఆమె లేఖ విడుదల చేశారు.

Exit mobile version