అనంతగిరి “గిరి” ప్రదక్షిణలో పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్

*అనంతగిరి “గిరి” ప్రదక్షిణలో పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు..*

*బాల మార్తాండ మాణిక్ ప్రభు మహారాజ్*  ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా అనంతగిరి “గిరి” ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని *వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్* అన్నారు. గిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న చైర్ పర్సన్ దంపతులు, స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీదేవి సదానంద్ రెడ్డి, భక్తులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment