Site icon PRASHNA AYUDHAM

ఫేక్ కాల్స్ మోసానికి యువకుడు బలి 

మోసానికి
Headlines
  1. వికారాబాద్: ఫేక్ కాల్స్ మోసానికి యువకుడు ఆత్మహత్య
  2. ఫేక్ కాల్స్ ద్వారా 50 లక్షలు వచ్చే భ్రమలో పోచిరెడ్డి ఆత్మహత్య
  3. వికారాబాద్ గ్రామంలో ఫేక్ కాల్స్ మోసానికి గంభీర్ ప్రభావం
  4. పోచిరెడ్డి జీవితం తీసుకున్న ఫేక్ కాల్స్ మోసం
  5. ఫేక్ కాల్స్ మోసానికి పోచిరెడ్డి బలి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు

వికారాబాద్ జిల్లా :

ఫేక్ కాల్స్ మోసానికి యువకుడు బలి 

వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన పోచిరెడ్డి ఫేక్ కాల్ నమ్మి అన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్

పాతవి ఐదు రూపాయల నాణేలు పంపిస్తే 50 లక్షలు ఇస్తామని మోసం చేసిన చీటర్స్

కష్టపడి పాత ఐదు రూపాయల నాణేలు జమ చేసి పంపించిన పోచిరెడ్డి

 డబ్బులు కావాలని అడిగితే ఇంకా 50 వేల రూపాయలు పంపాలని కోరిన మోసగాళ్ళు

 35 వేలు పంపిన పోచిరెడ్డి 

 ఆ తర్వాత రెస్పాన్స్ లేకపోవడంతో డబ్బులు పోయాయని ఆవేదనతో ఇంట్లో తెలిస్తే గొడవ జరుగుతుందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పోచిరెడ్డి

 వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

 ఓల్డ్ కాయిన్స్ బిజినెస్ పేరుతో పోచిరెడ్డికి కాల్ వచ్చినట్టు తెలిపిన కుటుంబ సభ్యులు

Exit mobile version