నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన గ్రామ  యువత.

నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన గ్రామ యువత.

గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోయిన నెమ్మాది.సైదులు అతనికి ఒక కొడుకు ఒక కూతురు అతని భార్యా కూడా పిల్లలు చిన్న వయసులోనే చనిపోవడముతో సైదులు ఆటో నడుపుతూ పిల్లల చదువులు వారి పోషణ చూసుకునేవాడు వారిది నిరు పెద కుటుంభం కావటం తో అతని కార్యక్రమాల కోసం పార్టీలకు అతీతంగా ధర్మాపురం గ్రామ యువత ఆ కుటుంబానికి మేము వున్నామంటూ గ్రామానికి చెందిన పేన్ పహాడ్ మండల కాంగ్రెస్ నాయకుడు పోడిశెట్టి ధనమూర్తి  ఆ కుటుంబానికి ఒక కింటలుబియ్యం

5000 వేల రూపాయలు , అలాగే గ్రామానికి చెందిన భవాని

కమిటీ వారు గురు స్వామి అయిన తాడురి లింగయ్య

ఆధ్వర్యంలో 50 కేజీ ల బియ్యాన్ని అలాగే గ్రామములో

యువత ఎవరికి తోచిన సహాయము వారు ఆ కుటుంబానికి అందించి అన్నివిధాల ఆ ఇద్దరు పిల్లలకి అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమములో బోల్లికొండ శ్రీను,లెనిన్,రాజు,రాధాకృష్ణ , నవీన్ మరియు భవాని కమిటీ సభ్యులు గుండు లింగయ్య,అంజయ్య,సతీష్,

శ్రీనయ్య, పరశురాములు, సాయి,సైదులు,పలువురు పాల్గొని ఆ నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు

భరోసా ఇచ్చారు …

Join WhatsApp

Join Now

Leave a Comment