రతన్ టాటా మృతి పట్ల తీవ్ర సంతాపం నవపేట గ్రామస్థులు

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవపేట గ్రామంలో రతన్ టాటా మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర సంతాపం తెలిపారు రతన్ టాటా చిత్ర పట్టనికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఇంద్రేష్ , వెంకటేష్ , శ్రీధర్ రెడ్డి
షాన్ పాషా, కృష్ణమూర్తి , నికిత్ రెడ్డి రామారంబాల్రెడ్డి , పెద్దపద్మారెడ్డి , వీరస్వామి గౌడ్ , జింకశ్రీనివాస్ , చెంది శ్రీనివాస్ , బషీర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now