అక్క కోసమే భార్యను చంపిన భర్త వినయ్ కుమార్

*మలక్‌పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్*

అక్క కోసమే భార్యను చంపిన భర్త వినయ్ కుమార్

అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని హత్య చేసిన వినయ్

శిరీషకు మత్తుమందు ఇచ్చి హత్య చేసిన వినయ్

స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి భార్యను హత్య చేసిన వినయ్

శిరీష గుండెపోటుతో చనిపోయిందని మేనమామకు తెలిపిన వినయ్

మృతదేహాన్ని అక్కడే ఉంచాలని చెప్పిన మేనమామ

శిరీష మేనమామ వచ్చేంతలోగా డెడ్ బాడీని తరలించిన వినయ్

సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ ని ట్రేస్ చేసి పట్టుకున్న మేనమామ

పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని దోమలు పెంట వద్ద పట్టుకున్న మేనమామ

మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా హత్య చేసినట్లు నిర్ధారణ

వినేయతోపాటు సోదరిని అరెస్టు చేసిన పోలీసులు.

Join WhatsApp

Join Now