వినాయక్ నగర్ లోసద్దుల బతుకమ్మ సంబరాలు

వినాయక నగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ సంబరాలు 

ప్రశ్న ఆయుధం ప్రతినిధి కామారెడ్డి

 

వినాయక నగర్ కాలనీ లో సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చింతల లింగం కాలనీ కోశాధికారి సునీల్ కుమార్ మరియు ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మరియు సంజీవులు రాజు తిరుపతి మరియు కమలాకర్ ప్రవీణ్ నరేష్ లక్ష్మణ్ నరసయ్య మరియు రామకృష్ణ సార్ వెంకటేశం మొదలగు కాలనీ పెద్దలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చినటువంటి చిన్నారులందరికీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం.

Join WhatsApp

Join Now