Site icon PRASHNA AYUDHAM

సంగారెడ్డి వసంత్ నగర్ కాలనీలో వినాయకుని శోభయాత్ర

IMG 20240918 121845

Oplus_131072

సంగారెడ్డి, సెప్టెంబరు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణం వసంత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని శోభయాత్ర మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని శాలువను రాకేష్ వేలంలో దక్కించుకున్నాడు. అనంతరం వినయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ యూత్ అధ్యక్షుడు అక్షయ్, వికాస్, రాకేశ్, రాహుల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version