విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉదయం 10 గంటలకు కోదండ రామయాలం శ్రీరామ్ నగర్ విధి శివ్వంపేట లో విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది అని హిందూ సంఘము జిల్లా కోశాధికారి ఎర్రం ముత్యాలు మండల అధ్యక్షుడు చలువాడి ఆనంద్ రావు, అన్నారు ఈ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ
విశ్వ హిందూ పరిషత్ విశ్వవ్యాప్తంగా ఉన్న వేలాది ధార్మిక సంస్థల ఏకైక వేదిక 1964వ సం. శ్రీకృష్ణ జయంతి నాడు ప్రారంభమై వందకు పైగా దేశాలకు విస్తరించి లక్షలాది కార్యకర్తలను కలిగి, ధర్మాచార్యుల ఆశీస్సులతో నిరంతరం వికసిస్తూ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహాయ, సహకారాలు అందించిన హిందూ వులందరితో ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయగలరు హిందూ సంఘము జిల్లా కోశాధికారి ఎర్రం ముత్యాలు మండల అధ్యక్షుడు చలువాడి ఆనంద్ రావు, కోరారు