వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తయింది: సీబీఐ
న్యూ ఢిల్లీ :
వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీం కోర్ట్ ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ సుప్రీం కోర్ట్ ధర్మాసనానికి తెలిపింది. జస్టిస్ ఎమ్.ఎమ్ సుందరేష్ ధర్మాసనం కాసేపట్లో వివేకా హత్య పై మరోసారి విచారణ చేపట్టనుంది.