వడ్డెర సామాజిక వర్గం కోసం వృత్తి సంబంధించిన వీడియో క్యాసెట్ రిలీజ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 12:
వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తారి మారన్న సోమవారం కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వడ్డెర సామాజిక వర్గం కోసం వృత్తి సంబంధించిన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ. వడ్డెర ప్రజలకు సంబంధించిన వీడియో తీయడం మాచారెడ్డి మండలంలో లక్ష్మీ రావులపల్లి గ్రామానికి చెందిన కృష్ణ హరి అను ఇద్దరూ అబ్బాయిలు ఏ వీడియో క్యాష్ తీయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇటువంటివారు సమాజంలో రావాలని ప్రజల్లో మేలుకొలుపు గురించి వివరంగా క్యాసెట్ల ద్వారా చూపించడం చాలా సంతోషమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వడ్డెర సంఘం నాయకులు లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్,ఐకెపి రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ గౌస్ ఖాన్, గోర్ బంజారా శిక్ వాడి గాయకులు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివరాం నాయక్, అంకం కిషోర్ వడ్డె దశరథ్ ఇత్తడి రాజు తదితరులు పాల్గొన్నారు.
వడ్డెర సామాజిక వర్గం కోసం వృత్తి సంబంధించిన వీడియో క్యాసెట్ రిలీజ్..
by kana bai
Published On: November 12, 2024 8:24 pm