*ఘనంగా వొడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు*
*ప్రత్యేక పూజలు చేయించి మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ నాయకులు*
*జమ్మికుంట/హుజురాబాద్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 15*
హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ జన్మదినాన్ని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజరాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రణవ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మొక్కలు నాటి స్వీట్లు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి మంచి మనసున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఎవరికి ఏ ఆపద వచ్చినా సకాలంలో స్పందిస్తూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రణవ్ బాబు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని నియోజకవర్గ ప్రజల ప్రేమ అభిమానాలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్ టేకుల శ్రావణ్ బండ నవీన్ జంగ అనిల్ చల్లూరి విష్ణువర్ధన్ ముక్క రవితేజ మణిదీప్ కొలుగూరి రాజేష్ కార్తికేయ సాయి తేజ కుక్కముడి రాజేష్ కొండ్ర వినయ్ బాలకృష్ణ శివ తదితరులు పాల్గొన్నారు