మృతుల కుటుంబాలను పరామర్శించిన వొడితల ప్రణవ్

*మృతుల కుటుంబాలను పరామర్శించిన వొడితల ప్రణవ్*

*జమ్మికుంట డిసెంబర్ 25 ప్రశ్న ఆయుధం:*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఐలోని మల్లవ్వ, మర్రి ఒదేమ్మ కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకరి రమేష్,ఎగ్గేటి సదాననందం ఎగ్గేటి కుమారస్వామి చెన్నవేన రమేష్ మ్యాకమల్ల అశోక్ మంగ అశోక్ యువజన నాయకులు అన్నం ప్రవీణ్, బొడిగే శ్రీకాంత్, రామిడి సూర్య తేజ,తాళ్లపెల్లి అంజి,చింతల మధు గంగారపు వెంకటేష్, చెన్నవేన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now