*వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించిన వొడితల ప్రణవ్*
జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 18
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు వరంగల్ సుశీల్ గార్డెన్స్ లో జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన రావికంటి రమేష్ కుమారుని వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి కౌన్సిలర్స్ రావికంటి రాజ్ కుమార్ బొంగోని వీరన్న కాంగ్రెస్ నాయకులు కొల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.