Headlines
-
వారసత్వ వీఆర్ఏలకు వెంటనే అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వాలి: సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్
-
సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ వీఆర్ఏల వారసుల ఉద్యోగాల కోసం ధర్నా
-
వీఆర్ఏల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి: సిఐటియు నాయకుడు చంద్రశేఖర్ డిమాండ్
-
వీఆర్ఏల ఆరోపణలు: ప్రభుత్వం హామీ ప్రకారం ఉద్యోగాలు కల్పించాలి
-
సిఐటియు నేతలు కఠినంగా స్పందించారు: వీఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరిన ధర్నా
సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్
ప్రశ్న ఆయుధం
సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నాకు సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ మద్దతు తెలుపుతూ మాట్లాడారు వీఆర్ఏల వారసులకు జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వారి పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు వీఆర్ఏలకు అనేక అనేక ఇబ్బందులు ఉన్నాయని అన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా కాకుండా కార్మిక కర్షక రైతు ప్రభుత్వం గా ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్నారు కార్మికుల సమస్యల నామీలను పక్కనపెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘంజిల్లా అధ్యక్షుడు జాదవ్ దేవయ్య అశోక్ పండరి రాజేందర్ హనుమాన్లు వేణు ఉదయ్ శివ శంకర్ భూమయ్య రాములు పాల్గొన్నారు