Headlines
-
డిసెంబర్ 1న మెడ్చల్ లో వీఆర్వో, వీఆర్ఏల ఆందోళన సభ
-
ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని కామారెడ్డి వీఆర్వో, వీఆర్ఏల పిలుపు
-
షామిరిపేట్ తూంకుంటలో వీఆర్వో, వీఆర్ఏల సమావేశం – డిమాండ్లపై చర్చ
-
సమస్యల పరిష్కారానికి ఆందోళన సభతో దృఢ సంకల్పం
-
కామారెడ్డి వీఆర్వో, వీఆర్ఏల సభ విజయవంతం చేయడానికి సన్నాహాలు పూర్తి
– వీఆర్వో, వీఆర్ఏల అధ్యక్ష, కార్యదర్శులు
కామారెడ్డి
డిసెంబర్ ఒకటవ తేదీన వీఆర్వో, వీఆర్ఏల ఆత్మ గౌరవ ఆందోళన సభను ప్రతి వీఆర్వో, వీఆర్ఏలు పాల్గొని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా వీఆర్వో, వీఆర్ఏల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆత్మ గౌరవ ఆందోళన సభ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో 1 తేదిన, మెడ్చల్ జిల్లా, షామిరిపేట్ మండలం, తూంకుంట గ్రామంలొ గాల మొగుల్ల వేంకట్రేడ్డి ఫంక్షన్ హాల్ ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ సభకు కామారేడ్డి జిల్లాలొగల పూర్వ విఆర్ఓలు, విఆర్ఏ లు అధిక సంఖ్యలొ హజరై విజయవంతం చేయలని వీఆర్వో వీఆర్ఏల ల అధ్యక్ష, కార్యధర్శులు, దుబాషి మాణిక్యం, దేశ్ పాండె, రవి, లింగాపూర్, రాజు, ముదాం, చిరంజివి ఇతర కార్యవర్గసభ్యులు ఒక ప్రకటనలో పిలుపునిచ్చరు.