వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 జయంతి
కూకట్పల్లి
ప్రశ్న ఆయుధం
జూలై 08
కూకట్పల్లి నియోజకవర్గం,
దివంగత నేత ప్రియతమ నాయకుడు స్వర్గీయ
డి ఆర్ వై ఎస్.రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా, శేరిలింగం పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి డివిజన్, పాపిరెడ్డి నగర్, బి- బ్లాక్, రోడ్ నెంబర్-11, జగద్గిరిగుట్ట మెయిన్ రోడ్డులో తెట్టేభావి ఆనంద్ ఆధ్వర్యంలో వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల వెంకటేశ్వరరావు, అనంతరం డివిజన్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చంద్రారెడ్డి , మందుల శివ , ఆంజనేయులు , కనకారెడ్డి , రఘు, ప్రభావతి , సులోచన , విమల, డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 జయంతి
Published On: July 8, 2025 8:57 pm