Headlines
-
వరంగల్ ఏసీబీ దాడులు: రూ. 5 వేల లంచంతో ఏఈ పట్టుబాటు
-
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ కార్తీక్
-
కాంట్రాక్ట్ బిల్లుల క్లియరెన్స్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఏఈ
-
హరిత కాకతీయ హోటల్‌లో ఏసీబీ దాడులు, విచారణ కొనసాగుతోంది
-
వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో అవినీతి కేసు
*వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..*
రూ.5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ కార్తీక్…
కాంట్రాక్ బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వర్థన్నపేట మండలం కడారి గూడె కు చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను డబ్బులు డిమాండ్ చేసిన ఏఈ కార్తీక్…
ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు… హరిత కాకతీయ హోటల్ లో లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ కార్తీక్…
జిల్లా పరిషత్ కార్యాలయంలో విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు…..